New complaints
Being processed
Assigned to teams
Resolved successfully
Reopened cases
GC-2025-3
In Progressకాలనీలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు వంగిపోయి, విరిగిపడే ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ నంబర్ ఐహెచ్3 వద్ద కేబుల్ పాతబడి తరచూ తెగిపోతోంది, దీనివల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది.
GC-2025-2
Createdఒక షిఫ్ట్ ఆపరేటర్ గత సంవత్సరం నుండి విధులకు హాజరు కావడం లేదు. అతని స్థానంలో కొత్తగా నియమించబడిన ఉద్యోగిని ఏఈ గారు సబ్ స్టేషన్‌కు పంపకుండా తన సొంత పనులకు వాడుకుంటున్నారు. దీనివల్ల మిగిలిన ముగ్గురు సిబ్బందిపై పనిభారం పెరిగి ఇబ్బందులు పడుతున్నారు.
GC-2025-1
Createdధర్మవరం పోతకుంట 33/11 కెవి సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న ఒక షిఫ్ట్ ఆపరేటర్ (శ్రీకాంత్) గత సంవత్సరం నుండి పనికి రావడం లేదు. అతని స్థానంలో నియమించబడిన కొత్త వ్యక్తిని (హరీష్) ఏఈ గారు సబ్ స్టేషన్ కు పంపకుండా తన సొంత పనులకు వాడుకుంటున్నారు. దీనివల్ల మిగిలిన ముగ్గురు ఉద్యోగులు విధుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు.